BHADRADRI
సింగభూపాలెం చెరువుకు సీతారామ సాగర్ నీళ్లు అందించేందుకు కృషి – ఎమ్మెల్యే కూనంనేని
సింగభూపాలెం చెరువుకు సీతారామ సాగర్ నీటిని అందించేందుకు చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే కూనంనేని పరిశీలించారు. జూలూరుపాడు ఏనోజా నగర్ వద్ద ఉన్న రెగ్యులేటర్ను సందర్శించి అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించారు. ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
