Friday, 18 September 2026

Tag: తెలంగాణ ఈవెంట్స్ జఫర్గడ్ జనగాం

జనగాం

షాపల్లిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం – జెండా ఆవిష్కరణ.

జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం షాపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. సర్పంచ్ తాళ్లపెల్లి సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ చలపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని జెండా వందనం చేశారు. దేశభక్తిని చాటుకుంటూ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.