Monday, 7 September 2026
  • Home  
  • SIR తుది ఓటర్ల జాబితా తర్వాతే స్థానిక ఎన్నికలు
- కడప

SIR తుది ఓటర్ల జాబితా తర్వాతే స్థానిక ఎన్నికలు

SIR తుది ఓటర్ల జాబితా తర్వాతే స్థానిక ఎన్నికలు కడప, సెప్టెంబర్ 7, పున్నమి ప్రతినిధి: SIR తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. EVMలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల అధికారులు, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.

SIR తుది ఓటర్ల జాబితా తర్వాతే స్థానిక ఎన్నికలు

కడప, సెప్టెంబర్ 7, పున్నమి ప్రతినిధి: SIR తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. EVMలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల అధికారులు, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.