Friday, 2 October 2026
  • Home  
  • “రాయలసీమ రెడ్డన్న”
- ఆంధ్రప్రదేశ్

“రాయలసీమ రెడ్డన్న”

రెడ్డన్నా … రెడ్డన్నా ..రాయలసీమ రెడ్డన్న భూ బకాసురుల గుండెల్లో బరిసవై అన్యాయాన్ని ఎదిరించే మరో అల్లూరి వై ఈ రామ రాజ్యానికి రాజువై సీతారామరాజువై రెచ్చిపో..రెచ్చిపో… మరోసారి వచ్చి పో.. అడుగడుగున అణగారిన రైతు బిడ్డకు అన్న వై రెడ్డన్నవై వచ్చిపో..మరోసారి వచ్చిపో… ముళ్ళ పొదల్లో,మృత్య కౌగిట్లో,మూర్చిల్లిన మగువకే అన్నవై…రెడన్నవై… వచ్చిపో…. మరోసారి వచ్చిపో… బిడ్డలు తన్నిన గుండెకి,ఆకలికేకల ఇంటికి ఆశ వై…ఆశాజ్యోతి వై….వచ్చిపో…మరోసారి వచ్చిపో… అన్నయ్య రాసిన ఆ మహాభారతం సాక్షిగా వాల్మీకి రాసిన ఈ రామాయణం సాక్షిగా రెచ్చిపో….మరోసారి వచ్చిపో…. –కవి, రచయిత -కె. రెడ్డప్ప (physics teacher, DSR హై స్కూల్, అల్లూరు

రెడ్డన్నా … రెడ్డన్నా ..రాయలసీమ రెడ్డన్న

భూ బకాసురుల గుండెల్లో బరిసవై

అన్యాయాన్ని ఎదిరించే మరో అల్లూరి వై

ఈ రామ రాజ్యానికి రాజువై సీతారామరాజువై

రెచ్చిపో..రెచ్చిపో… మరోసారి వచ్చి పో..

అడుగడుగున అణగారిన రైతు బిడ్డకు అన్న వై

రెడ్డన్నవై వచ్చిపో..మరోసారి వచ్చిపో…

ముళ్ళ పొదల్లో,మృత్య కౌగిట్లో,మూర్చిల్లిన మగువకే అన్నవై…రెడన్నవై…

వచ్చిపో…. మరోసారి వచ్చిపో…

బిడ్డలు తన్నిన గుండెకి,ఆకలికేకల ఇంటికి ఆశ వై…ఆశాజ్యోతి వై….వచ్చిపో…మరోసారి వచ్చిపో…

అన్నయ్య రాసిన ఆ మహాభారతం సాక్షిగా

వాల్మీకి రాసిన ఈ రామాయణం సాక్షిగా

రెచ్చిపో….మరోసారి వచ్చిపో….

–కవి, రచయిత -కె. రెడ్డప్ప (physics teacher, DSR హై స్కూల్, అల్లూరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.