నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో PVM 22 ఫౌండేషన్కు జాతీయ స్వాతంత్ర సమరయోధుల సేవా రత్న పురస్కారం–2026 అందజేశారు.
టంగుటూరు మండలం ఎం. నిడమలూరు గ్రామానికి చెందిన పబ్బిశెట్టి సుదర్శన్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
పేదలకు అందిస్తున్న సేవలను గుర్తించి షీల్డ్, ప్రశంసాపత్రంతో సత్కరించారు.
ఎంవి రావు ఫౌండేషన్, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ పురస్కారాలను ప్రదానం చేశాయి.
అవార్డు గ్రహీత తమ సేవలకు సహకరిస్తున్న దాతలు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

PVM 22 ఫౌండేషన్కు జాతీయ సేవా పురస్కారం
నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో PVM 22 ఫౌండేషన్కు జాతీయ స్వాతంత్ర సమరయోధుల సేవా రత్న పురస్కారం–2026 అందజేశారు. టంగుటూరు మండలం ఎం. నిడమలూరు గ్రామానికి చెందిన పబ్బిశెట్టి సుదర్శన్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పేదలకు అందిస్తున్న సేవలను గుర్తించి షీల్డ్, ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఎంవి రావు ఫౌండేషన్, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ పురస్కారాలను ప్రదానం చేశాయి. అవార్డు గ్రహీత తమ సేవలకు సహకరిస్తున్న దాతలు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

