Friday, 25 September 2026
  • Home  
  • పి. గన్నవరంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏలు
- ఆంధ్రప్రదేశ్

పి. గన్నవరంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏలు

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో విఆర్ఏల సమ్మె 10 వ రోజుకు గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె కార్యక్రమం లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్. అంబేడ్కర్ వారికి వీఆర్ఏల రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించాలని మాకు న్యాయం చేయాలని సెప్టెంబర్ 25 శుక్రవారం ఉదయం 11 గంటలకు.పి గన్నవరం మూడు రోడ్లు కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్దకు వెళ్లి విగ్రహం చేతిలో డిమాండ్లతో వినతి పత్రం పెట్టి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ పి. గన్నవరం వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావుసెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మినేదునూరి నాగూర్ మీరాసాహెబ్.దొడ్డవరపు రామారావు, పసుపులేటి శ్రీనివాసరావు మానేపల్లి దుర్గా ప్రసాద్ మరియు తదితరులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.