అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’
UPI పేమెంట్స్‌పై MDR (Merchant Discount Rate) విధించడాన్ని నిరసిస్తూ ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఆ రోజు QR కోడ్లు, సౌండ్‌బాక్స్‌లు బ్లాక్ క్లాత్‌తో కవర్ కానున్నాయి. డిజిటల్ చెల్లింపులు బంద్!

- అన్నమయ్య
అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’
అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’ UPI పేమెంట్స్‌పై MDR (Merchant Discount Rate) విధించడాన్ని నిరసిస్తూ ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజు QR కోడ్లు, సౌండ్‌బాక్స్‌లు బ్లాక్ క్లాత్‌తో కవర్ కానున్నాయి. డిజిటల్ చెల్లింపులు బంద్!

