పాత జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న NDPS & కాంట్రాబ్యాండ్ స్ట్రాంగ్ రూమ్ పనులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ జి. శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. నిర్మాణ పురోగతి, భద్రతా ఏర్పాట్లు మరియు సౌకర్యాలను అధికారులతో కలిసి సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్ నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసే సీసీటీవీ నిఘా వ్యవస్థను NDPS కోర్టుతో అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, కాంట్రాబ్యాండ్ వస్తువుల భద్రతకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అధికారులు నిర్మాణ పనుల వివరాలను న్యాయమూర్తికి వివరించారు.

NDPS & కాంట్రాబ్యాండ్ స్ట్రాంగ్ రూమ్ నిర్మాణ పనుల పరిశీలన