Thursday, 3 September 2026
  • Home  
  • MROకు ఏసీబీ అధికారి పేరుతో బెదిరింపులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

MROకు ఏసీబీ అధికారి పేరుతో బెదిరింపులు

నెల్లూరు: MROకు ఏసీబీ అధికారి పేరుతో బెదిరింపులు మనుబోలు తహశీల్దార్‌కు ఏసీబీ అధికారినంటూ ఓ అగంతకుడు ఫోన్ చేసి నగదు డిమాండ్ చేస్తూ బెదిరించిన ఘటన మంగళవారం కలకలం రేపింది. 9581478081 నంబర్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి.. కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయిస్తానని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన తహశీల్దార్ వెంటనే మనుబోలు ఎస్సై మహమ్మద్ హనీఫ్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరు: MROకు ఏసీబీ అధికారి పేరుతో బెదిరింపులు

మనుబోలు తహశీల్దార్‌కు ఏసీబీ అధికారినంటూ ఓ అగంతకుడు ఫోన్ చేసి నగదు డిమాండ్ చేస్తూ బెదిరించిన ఘటన మంగళవారం కలకలం రేపింది. 9581478081 నంబర్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి.. కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయిస్తానని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన తహశీల్దార్ వెంటనే మనుబోలు ఎస్సై మహమ్మద్ హనీఫ్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.