Tuesday, 29 September 2026
  • Home  
  • MPPS హంపోలి, కే,లో విద్యార్థులకు దుస్తుల పంపిణీ
- నిర్మల్

MPPS హంపోలి, కే,లో విద్యార్థులకు దుస్తుల పంపిణీ

బైంసా :హంపోలి కే: MPPS హంపోలి కే పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి పోసాని బాయి (అశోక్) పాల్గొని విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి అవసరాలను గుర్తించి సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. ప్రవీణ్, పాఠశాల హెడ్‌మాస్టర్ బాలాజీ, ముత్యన్న, VOA హన్మండ్లు, మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రకళ, అలాగే అనసూయ, సరిత, శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు.పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం పట్ల ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.