Wednesday, 23 September 2026
  • Home  
  • మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో మాజీమంత్రి జోగి రమేష్
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో మాజీమంత్రి జోగి రమేష్

మైలవరం :- ది.21/09/26 *మైలవరం నియోజకవర్గం,మైలవరం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.* *ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు,పార్టీ విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.* *కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు గుర్తింపు కార్డు ను పంపిణీ చేశారు,అనంతరం స్థానిక మండలంలోని ఎంపిపి,జడ్పీటీసీ,ఎంపీటీసీ లకు సన్మానించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు.* *ఈ కార్యక్రమంలో మండలంలోని పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*

మైలవరం :-
ది.21/09/26

*మైలవరం నియోజకవర్గం,మైలవరం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.*

*ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు,పార్టీ విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.*

*కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు గుర్తింపు కార్డు ను పంపిణీ చేశారు,అనంతరం స్థానిక మండలంలోని ఎంపిపి,జడ్పీటీసీ,ఎంపీటీసీ లకు సన్మానించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు.*

*ఈ కార్యక్రమంలో మండలంలోని పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.