Tuesday, 29 September 2026
  • Home  
  • ప్రజా సమస్యల పై పోరాటం. నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు విచారణకు కోర్టు కి హాజరై న బీజేపీ నాయకులు
- ఖమ్మం

ప్రజా సమస్యల పై పోరాటం. నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు విచారణకు కోర్టు కి హాజరై న బీజేపీ నాయకులు

ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకు అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా బీజేపీ నాయకులు మంగళవారం ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ గెంటెల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మందా సరస్వతి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్, యువమోర్చా నాయకులు దికొండ శ్యామ్ సుందర్, మహిళా మోర్చా నాయకురాలు స్వర్ణ హాజరయ్యారు. లీగల్ టీమ్ సభ్యులు వెంకటగుప్తా, తుమ్మ శివ, లలిత, దొడ్డ భవాని న్యాయపరంగా వీరికి అండగా నిలిచారు. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.