Monday, 21 September 2026
  • Home  
  • DSC ధర్నాకు జంగాలపల్లి నుంచి 52 మంది
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

DSC ధర్నాకు జంగాలపల్లి నుంచి 52 మంది

బైరవరం పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గ్రామం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 52 మంది నాయకులు, కార్యకర్తలు DSC ధర్నాకు తరలివెళ్లారు. నిరుద్యోగులు, అభ్యర్థుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. DSC నియామక ప్రక్రియలో అభ్యర్థులకు న్యాయం చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పార్టీ నాయకుల పిలుపు మేరకు స్థానిక నాయకులు, యువత, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.