Saturday, 3 October 2026
  • Home  
  • అంత్యోదయ సర్వ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన. నెల్లి సుజాత
- ఆంధ్రప్రదేశ్

అంత్యోదయ సర్వ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన. నెల్లి సుజాత

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి.సందర్భంగా,అంత్యోదయ సర్వ సేవా ఫౌండేషన్–ఢిల్లీ(పాన్ ఇండియా)ప్రధాన కార్యదర్శి శశిరేఖ పిలుపు మేరకు, శ్రీమతి సింగంశెట్టి ప్రభావతి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.గాంధీ చిత్రపటానికి పూలమాలతో పుష్పాలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంస్థ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ నెల్లి సుజాత ఆధ్వర్యంలో,సంస్థ జిల్లా కోఆర్డినేటర్ నేతృత్వంలో నిరుపేదలకు మరియు వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నెల్లి సుజాత మాట్లాడుతూ,మహాత్మా గాంధీ చూపిన సర్వోదయ,గ్రామ స్వరాజ్,అంత్యోదయ మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు.తన తండ్రిగారు,మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పులపర్తి నారాయణమూర్తి ప్రజా సేవలో చూపిన మార్గమే తనకు స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు.ఆయన పరిచయాల వల్లనే జాతీయస్థాయిలో నాకు ఈ సంస్థలో ఈ గుర్తింపు దక్కిందని గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు సంస్థ సహచరుల సహకారంతో తమ ఆర్థిక స్తోమతను బట్టి చేస్తున్నప్పటికీ తన సొంత గ్రామంలో ఈరోజు అవకాశం కలిగిందని తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా ఈ సేవా సంస్థ వేదిక ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆమె ప్రకటించారు ఈ కార్యక్రమంలో కాకర కృష్ణ ముత్తాబత్తుల మోహన్ పెచ్చెట్టి శ్రీను మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.