*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ జిల్లాలో CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు వాయుమార్గం ద్వారా గురువారం రాత్రి ఎయిర్ పోర్టునకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది.*
*విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ నకు జిల్లా కలెక్టర్ M N హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.*


