ఏబీ న్యూ లైఫ్ ఆసుపత్రిలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు.. 2,500 మందికి అన్నదానం.. లడ్డూ వేలం, నిమజ్జన కార్యక్రమాలు
ఉప్పల్: పీర్తాజిగూడలోని ఏబీ న్యూ లైఫ్ ఆసుపత్రిలో వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ఉప్పల్ ఫిర్దోజిగూడా ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు…