సమస్యల సుడిగుండంలో కిష్టాపూర్.. కలెక్టర్ సందర్శించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
రోడ్లు, డ్రైనేజీ, పల్లె ప్రకృతి వనం, స్మశానవాటిక, వీధి దీపాలు, అంగన్వాడీ సమస్యలతో అవస్థలు అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ తేదీ: 14 ఆగస్టు 2026 | పున్నమి రిపోర్టర్…