భాష్యం స్కూల్లో ఘనంగా కరాటే బెల్ట్ గ్రేడింగ్..!
ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరం : మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రామకుమారి యలమంచిలిలోని ఎన్.వి.ఆర్. సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భాష్యం స్కూల్లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమం…