ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఎంపీటీసీ-2 బరిలో జనసేన అభ్యర్థి అన్నం స్వరజరావు!
ఏటికొప్పాక గ్రామంలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ-2 స్థానానికి అన్నం స్వరజరావు పోటీ చేస్తున్నారు. గ్రామ ప్రజల కష్టాలు, సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే సంకల్పంతో…