ఎన్నికల ఓటింగ్‌కు విద్యుత్ అంతరాయం కలగకుండా పహారా!
పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సిబ్బంది ప్రత్యేక చర్యలు యలమంచిలి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.…