కొండాపురం మండలం రామానూజపురం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు బీఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ అంబేద్కరైట్, సామాజిక చైతన్యవేత్త మొద్దు అంకయ్య సహకారంతో కార్యక్రమం చేపట్టారు. మరో అంబేద్కరైట్ మొద్దు చెన్నకేశవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరించి బీఎస్పీ సిద్ధాంతాలు, బహుజనుల హక్కులు, సామాజిక సాధికారతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జి క్రాకుటూరు పుష్పాంజలి, జిల్లా కార్యదర్శి బెజవాడ ప్రకాశరావు, బీవీఫ్ జిల్లా ఇంచార్జి ఏడుకొండలు, కొండాపురం మండల అధ్యక్షుడు బంకా లక్ష్మణతో పాటు గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జైభీమ్ నినాదాలతో కార్యక్రమం కొనసాగింది.

రామానూజపురంలో గడప గడపకు బీఎస్పీ