Saturday, 26 September 2026
  • Home  
  • చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ ఖమ్మం నగర నేతల ఘన నివాళి
- ఖమ్మం

చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ ఖమ్మం నగర నేతల ఘన నివాళి

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాత ధర్నా చౌక్‌లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నగర బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో మేకల సుగుణ రావు, షకీన, పాషా, తంగేళ్ల శ్రీను, తోడేటి లింగరాజు, వాంకుడోత్ సురేష్, ముజాహిద్, వాకదాని కోటేశ్వరరావు, ఉస్మాన్, వల్లూరి విజయ్, కందాల వీరేందర్, పోలే పొంగు వెంకట్, మాచర్ల వేలాద్రి, నాగేశ్వరరావు, బురాన్, ఫిరోజ్, మోటే కుమార్, ప్రవీణ్, నయీమ్, శైలజ, తాజముల్లా, యాదగిరి, నరేష్, సోహెల్, నేరెళ్ల దరగయ్య, పగిళ్లపల్లి రాజు, సాజీద్, వట్టి కోట అప్పారావు, గోకీనపల్లి వంశీ, మిట్టపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.