వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 అసెంబ్లీ వద్ద BRS ఎమ్మెల్యేలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించి మీడియా పాయింట్ నుంచి గెంటేశారని హరీష్ రావు ఆరోపించారు మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు పోలీసులకు ఎవరిని భయపెట్టవద్దని సూచించారు పోలీసుల చర్యలను నిరసిస్తూ సబితా ఇంద్రారెడ్డి సునీత…
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 అసెంబ్లీ వద్ద BRS ఎమ్మెల్యేలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించి మీడియా పాయింట్ నుంచి గెంటేశారని హరీష్ రావు ఆరోపించారు మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు పోలీసులకు ఎవరిని భయపెట్టవద్దని సూచించారు పోలీసుల చర్యలను నిరసిస్తూ సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు తమపై చర్యలు సీఎం ఆదేశాలతోనే జరిగాయని సబితా ఆరోపించారు