Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

BOBలో 2,700 అప్రెంటిస్ పోస్టులు – అప్లైకి ఎల్లుండే డెడ్‌లైన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
BOBలో 2,700 అప్రెంటిస్ పోస్టులు – అప్లైకి ఎల్లుండే డెడ్‌లైన్

వార్త ముఖ్యాంశాలు

  • బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో మొత్తం 2,700 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల చివరి తేదీ ఎల్లుండి.
  • డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
  • వీటిలో తెలంగాణకు 154, ఆంధ్రప్రదేశ్‌కు 38 పోస్టులు కేటాయించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో మొత్తం 2,700 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల చివరి తేదీ ఎల్లుండి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. వీటిలో తెలంగాణకు 154, ఆంధ్రప్రదేశ్‌కు 38 పోస్టులు కేటాయించారు. NATS/NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి. ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తాజా జాబ్ నోటిఫికేషన్లు జాబ్స్ కేటగిరీలో చూడవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *