Sunday, 27 September 2026
  • Home  
  • నేడు బ్యాంకులు పని చేయనున్నాయి
- ఖమ్మం

నేడు బ్యాంకులు పని చేయనున్నాయి

ఖమ్మం: బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఆదివారం కూడా బ్యాంకులు పని చేయనున్నట్లు ఖమ్మంలోని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. సోమవారం, మంగళవారం, బుధవారం మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమ్మె కారణంగా ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆదివారం బ్యాంకులు తెరిచి సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఖమ్మం: బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఆదివారం కూడా బ్యాంకులు పని చేయనున్నట్లు ఖమ్మంలోని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. సోమవారం, మంగళవారం, బుధవారం మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సమ్మె కారణంగా ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆదివారం బ్యాంకులు తెరిచి సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.