“అర్నబ్” తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షం, దిగువన ఉన్న తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని అవంతి నగర్ కాలనీ ముంపునకు గురికాకుండా కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
“అర్నబ్” తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని పేట కాలువలోని నీరు కిందకు దిగకపోవడంతో, దిగువన…