హయత్ నగర్ లో ఘనంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికుల సమావేశం.తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు యం. శంకర్
పున్నమి: ఆగస్టు 5 హయత్ నగర్ మండలం: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ 1 మరియు 2 డిపోల కార్మికుల ఆత్మీయ…