Friday, 25 September 2026
  • Home  
  • APSRTC కార్యాలయంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.
- అన్నమయ్య

APSRTC కార్యాలయంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

APSRTC కార్యాలయంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ సి.ఎస్. వర్మ ఆత్మహత్య. ​డీపీటీవో (DPTO) కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన వైనం. ఉద్యోగి బదిలీ విషయంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై మూడు నెలల క్రితం వర్మను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిటైర్ కానున్న వర్విధులు నిర్వహించిన తన చాంబర్ లో ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన ఈస్ట్ పోలీసులు. ​వర్మ ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ ఐ ప్రసాద్.

APSRTC కార్యాలయంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.
చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ సి.ఎస్. వర్మ ఆత్మహత్య.
​డీపీటీవో (DPTO) కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన వైనం.
ఉద్యోగి బదిలీ విషయంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై మూడు నెలల క్రితం వర్మను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిటైర్ కానున్న వర్విధులు నిర్వహించిన తన చాంబర్ లో ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య.
సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన ఈస్ట్ పోలీసులు.
​వర్మ ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ ఐ ప్రసాద్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.