కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎఫ్సీఆర్ఏ 2.0 పోర్టల్‌తో పాటు ఈ-ఓసీఐ కార్డు సేవలను ప్రారంభించారు. విదేశీ విరాళాల అనుమతులు, పర్యవేక్షణ మరింత పారదర్శకంగా ఉండేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు.

- News
కొత్త ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ప్రారంభించిన అమిత్ షా