Friday, 2 October 2026
  • Home  
  • _పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం_ _సిఐ సుబ్రహ్మణ్యం కు ముస్లిం పెద్దల సత్కారం_ ఇబ్రహీంపట్నం, పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు… ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు సీఐ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గార్వీ షరీఫ్ పండగ సందర్భంగా మతసామరస్యానికి వేదికగా అన్నదాన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం సంతోషకరమన్నారు.
- ఎన్ టి ఆర్ జిల్లా

_పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం_ _సిఐ సుబ్రహ్మణ్యం కు ముస్లిం పెద్దల సత్కారం_ ఇబ్రహీంపట్నం, పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు… ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు సీఐ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గార్వీ షరీఫ్ పండగ సందర్భంగా మతసామరస్యానికి వేదికగా అన్నదాన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం సంతోషకరమన్నారు.

_పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం_

_సిఐ సుబ్రహ్మణ్యం కు ముస్లిం పెద్దల సత్కారం_

ఇబ్రహీంపట్నం,

పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు… ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు సీఐ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గార్వీ షరీఫ్ పండగ సందర్భంగా మతసామరస్యానికి వేదికగా అన్నదాన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం సంతోషకరమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.