Sunday, 29 March 2026
  • Home  
  • *నివార్ తుఫాను కారణంగా వి.ఎస్.యూ లో డిగ్రీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా*
- Featured

*నివార్ తుఫాను కారణంగా వి.ఎస్.యూ లో డిగ్రీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా*

నెల్లూరు జిల్లా ,పున్నమి దినపత్రిక,నవంబర్ 28, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 30వ తేది  నుంచి నిర్వహించాల్సిన  డిగ్రీ అడ్వాన్సు సప్లీమెంటరీ పరీక్షలను నివార్ తుఫాను కారణంగా వాయిదా వేయడం జరిగిందని , జిల్లా లో నివార్ తుఫాను వల్ల రోడ్లు మరియు రవాణా వ్యవస్థ దెబ్బ తిన్న కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని , తిరిగి మరలా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియ జేస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. సవరించిన కొత్త పరీక్షల టైం టేబుల్ కొరకు విశ్వవిద్యాలయ వెబ్సైటు ను సందర్శించి తెలుసుకోవచ్చునని మరియు సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవచ్చునని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి తెలియజేసారు._

నెల్లూరు జిల్లా ,పున్నమి దినపత్రిక,నవంబర్ 28,

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 30వ తేది  నుంచి నిర్వహించాల్సిన  డిగ్రీ అడ్వాన్సు సప్లీమెంటరీ పరీక్షలను నివార్ తుఫాను కారణంగా వాయిదా వేయడం జరిగిందని , జిల్లా లో నివార్ తుఫాను వల్ల రోడ్లు మరియు రవాణా వ్యవస్థ దెబ్బ తిన్న కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని , తిరిగి మరలా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియ జేస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. సవరించిన కొత్త పరీక్షల టైం టేబుల్ కొరకు విశ్వవిద్యాలయ వెబ్సైటు ను సందర్శించి తెలుసుకోవచ్చునని మరియు సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవచ్చునని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి తెలియజేసారు._

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.