సచివాలయంలోనే మీసేవలు
పలమనేరు,జూన్1(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని గ్రామ సచివాలయంలో మీసేవలు అందుబాటులోకి వచ్చాయని ఎంపిడిఓ విద్యాసాగర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ సచివాలయంలో ద్వారా ఇక నుండి మీసేవ అందుబాటులో వచ్చని ప్రజలందరూ రూ.15 రుసుము చెల్లించి వారికి అవసరమైన సేవలు రెవిన్యూ సర్వీసులు ఆధార్ ఈకెవైసి కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పట్టాదారు పాసు పుస్తకం,ఫ్యామిలీ మెంబెర్,ఈ సి,బర్త్,డెత్ ,మొదలగు సేవలు పొందవచ్చున్నారు.
సచివాలయంలోనే మీసేవలు
సచివాలయంలోనే మీసేవలు పలమనేరు,జూన్1(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని గ్రామ సచివాలయంలో మీసేవలు అందుబాటులోకి వచ్చాయని ఎంపిడిఓ విద్యాసాగర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ సచివాలయంలో ద్వారా ఇక నుండి మీసేవ అందుబాటులో వచ్చని ప్రజలందరూ రూ.15 రుసుము చెల్లించి వారికి అవసరమైన సేవలు రెవిన్యూ సర్వీసులు ఆధార్ ఈకెవైసి కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పట్టాదారు పాసు పుస్తకం,ఫ్యామిలీ మెంబెర్,ఈ సి,బర్త్,డెత్ ,మొదలగు సేవలు పొందవచ్చున్నారు.