Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తోడికోడళ్ల మధ్య సర్పంచ్ ఎన్నికల పోరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తోడికోడళ్ల మధ్య సర్పంచ్ ఎన్నికల పోరు

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి మండలం అనంతపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
  • ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు మెట్టుకూరి పాపమ్మ, మెట్టుకూరి భారతమ్మ ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు.
  • భారతమ్మ మాజీ మండలాధ్యక్షుడు రామిరెడ్డి భార్య కాగా, పాపమ్మ మాజీ జడ్పీటీసీ చిరంజీవిరెడ్డి తల్లి.

కలిగిరి మండలం అనంతపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు మెట్టుకూరి పాపమ్మ, మెట్టుకూరి భారతమ్మ ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు. భారతమ్మ మాజీ మండలాధ్యక్షుడు రామిరెడ్డి భార్య కాగా, పాపమ్మ మాజీ జడ్పీటీసీ చిరంజీవిరెడ్డి తల్లి. రెండు కుటుంబాలకు గ్రామంలో రాజకీయ నేపథ్యం, ప్రజల్లో పట్టుండటంతో తోడికోడళ్ల మధ్య పోటీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సంబంధాలే ఎన్నికల పోటీగా మారడంతో గ్రామంలో సర్పంచ్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *