వార్త ముఖ్యాంశాలు
- మనసున్న సంజీవ్ జన్మదిన వేడుకలు సందర్బంగా అనేకమంది ఆకలి తీర్చిన సంజీవ్.
- తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 22 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, కొయ్యలగూడెం మండలం ఎర్రం పేట గ్రామం లో నివసిస్తున్న గన్నమని వరలక్ష్మి కుమారుడు సంజీవ్ జన్మదిన వేడుకలు ఎర్రం పేట గ్రామం లో ఘనముగా .
- బ్రదర్ సుశీన్ సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమం ద్వారా సుశీన్ కేక్ కట్ చేసి అందరికి పంచారు అలాగే మంచి భోజనాలు బిర్యానీ పెట్టారు అనేకమంది తిని సంతోషించారు అలాగే బిడ్డని ఆశీర్వదించారు మరియు సుశీన్ కూడా మంచి మనసు కలిగిన వ్యక్తి పేద ప్రజలు ఎక్కడ…
మనసున్న సంజీవ్ జన్మదిన వేడుకలు సందర్బంగా అనేకమంది ఆకలి తీర్చిన సంజీవ్.
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 22
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, కొయ్యలగూడెం మండలం ఎర్రం పేట గ్రామం లో నివసిస్తున్న గన్నమని వరలక్ష్మి కుమారుడు సంజీవ్ జన్మదిన వేడుకలు ఎర్రం పేట గ్రామం లో ఘనముగా . బ్రదర్ సుశీన్ సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమం ద్వారా సుశీన్ కేక్ కట్ చేసి అందరికి పంచారు అలాగే మంచి భోజనాలు బిర్యానీ పెట్టారు అనేకమంది తిని సంతోషించారు అలాగే బిడ్డని ఆశీర్వదించారు మరియు సుశీన్ కూడా మంచి మనసు కలిగిన వ్యక్తి పేద ప్రజలు ఎక్కడ కనిపించిన వారికున్న అవసరతను తెలుసుకొని ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి పిల్లలకి కూడా జన్మదిన వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటూ .. మరియు దుస్తులు కొని వారికి పిల్లలు అందర్నీ కూడా ఒక చోటికి ఆహ్వానించి వారి సమక్షంలో కేక్ కట్ చేపిస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది ఇలాంటి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వృద్ధాప్యంలో ఉన్న వారికి రోగులకు కావలసిన ఆహారాన్ని పళ్ళు పలహారాలు ఇస్తూ మరియు పేద ప్రజలకు చలికాలంలో వారికి కొన్ని దుప్పట్లు అదేవిధంగా చలి కోట్లు కూడా ఇస్తూ అనేకమంది మన్ననలు పొందుతున్న సుశీన్.,
సంజీవ్ తోటి స్నేహితులు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మరిన్ని బాగా చదువులో రాణించాలని కోరుకుంటూ మరిన్ని జన్మదినం వేడుకలు ఈ విధంగా జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరికీ ఉండాలని తెలిపిన స్నేహితులు
మరియు సుశీన్ ఈ విధమైన కార్యక్రమలు మరెన్నో చేయాలని గ్రామ పెద్దలు సంజీవ్ తల్లీ తండ్రి వారి కుమార్తె మరియు పిల్లలు కోరుకుంటూ ఆశీర్వదించారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.