Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైఎస్ షర్మిల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు వేమిరెడ్డి దంపతులకు ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైఎస్ షర్మిల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు వేమిరెడ్డి దంపతులకు ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు, నవంబర్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణికి ఆహ్వాన పత్రిక అందజేశారు.
  • సోమల రఘురామ్ రెడ్డితో జరగనున్న ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వారికి అందించారు.ఈ నెల 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రిసెప్షన్ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని వేమిరెడ్డి దంపతులు తెలిపారు.
  • నూతన వధూవరులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ తమ ఆశీస్సులు అందజేస్తామని పేర్కొన్నారు.

నెల్లూరు, నవంబర్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణికి ఆహ్వాన పత్రిక అందజేశారు. సోమల రఘురామ్ రెడ్డితో జరగనున్న ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వారికి అందించారు.ఈ నెల 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రిసెప్షన్ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని వేమిరెడ్డి దంపతులు తెలిపారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ తమ ఆశీస్సులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆహ్వానం అందుకోవడం పట్ల వేమిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *