Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

మనుబోతుల గడ్డలో ఘనంగా అనునిత శారీ ఫంక్షన్. పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోతుల గడ్డలో ఘనంగా అనునిత శారీ ఫంక్షన్. పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

ఖానాపూర్, నవంబర్ 20 (పున్నమి ప్రతినిధి): ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ గ్రామానికి చెందిన ములుకుంట్ల యాకయ్య – మాధవి దంపతుల ఏకైక కుమార్తె అనునిత శారీ ఫంక్షన్ గురువారం గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్ రావు, నర్సంపేట మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై చిన్నారి అనునితను ఆశీర్వదించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాస ప్రవీణ్, వల్లెపు శ్రీను, ఎస్.కె. మస్తాన్, బుస అశోక్, స్థానిక సర్పంచ్ ఆబోతు అశోక్ – శ్రీలత, ఉపసర్పంచ్ గొడుగు రమ, యాకన్న, బోదాసు ఐలయ్య, ఎస్.కె. నాగుల్ మీరా, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు.

మనుబోతుల గడ్డలో ఘనంగా అనునిత శారీ ఫంక్షన్. పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *