వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు ఎంపీపీ అభ్యర్థిగా మల్లంపాటి రాజ్యలక్ష్మి పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
- నర్రవాడ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఆమె విజయం సాధించారు.
- మరికాసేపట్లో ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దుత్తలూరు ఎంపీపీ అభ్యర్థిగా మల్లంపాటి రాజ్యలక్ష్మి పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నర్రవాడ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఆమె విజయం సాధించారు. మరికాసేపట్లో ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులంతా కలిసి ఆమెను ఎంపీపీగా ఎన్నుకోనున్నారు.