వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు మండలంలోని నామినేషన్ కేంద్రం–1ను జిల్లా పరిషత్ సీఈఓ గురువారం సందర్శించి పరిశీలించారు.
- రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ విధానాన్ని సమీక్షించారు.
- అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.
దుత్తలూరు మండలంలోని నామినేషన్ కేంద్రం–1ను జిల్లా పరిషత్ సీఈఓ గురువారం సందర్శించి పరిశీలించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ విధానాన్ని సమీక్షించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, ఎస్ఐతో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.