Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు MPPగా రాజ్యలక్ష్మి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు MPPగా రాజ్యలక్ష్మి

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు ఎంపీపీ అభ్యర్థిగా మల్లంపాటి రాజ్యలక్ష్మి పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
  • నర్రవాడ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఆమె విజయం సాధించారు.
  • మరికాసేపట్లో ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దుత్తలూరు ఎంపీపీ అభ్యర్థిగా మల్లంపాటి రాజ్యలక్ష్మి పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నర్రవాడ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఆమె విజయం సాధించారు. మరికాసేపట్లో ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులంతా కలిసి ఆమెను ఎంపీపీగా ఎన్నుకోనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *