Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

టీడీపీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలో కి దిగబోతున్న మన బొట్టా రాము

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీడీపీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలో కి దిగబోతున్న మన బొట్టా రాము

వార్త ముఖ్యాంశాలు

  • టీడీపీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలో కి దిగబోతున్న మన బొట్టా రాము తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 13 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నబిపేట గ్రామం నుండి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నుండి ఎన్నిక చేయాలనీ ఆశ పడుతున్నారు ఎన్నికల గుర్తు రాగానే…
  • పున్నమి ప్రతినిధి గోపినాధ్ కొండేపూడి.

టీడీపీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలో కి దిగబోతున్న మన బొట్టా రాము

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 13

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, నబిపేట గ్రామం నుండి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నుండి ఎన్నిక చేయాలనీ ఆశ పడుతున్నారు
ఎన్నికల గుర్తు రాగానే మీ ముందుకి రాబోతున్న అంటూ నన్ను ఆశీర్వదించండి ప్రజలకి సేవ చేయాలనే దృక్పధం తో నబిపేట్ గ్రామాన్ని అభివృద్ధి పదం లో నడిపించాలానే ధోరణి తో నే ఈ ఎలక్సన్ లో మీ ముందుకు రాబోతున్న కనుక నన్ను ఆశీ ర్వదించమని కోరుకుంటూ మీ ఓటు మాకు ఎంతో ముఖ్యం అని మిమ్ములను మాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ మీ స్నేహితుడు బొట్టా రాము… పున్నమి ప్రతినిధి గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *