Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పార్టీ పెద్దల అంగీకారంతో 14 వ వార్డ్ మెంబెర్ గా పోటీ చేస్తా!!! షేక్. చిన్న బాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పార్టీ పెద్దల అంగీకారంతో 14 వ వార్డ్ మెంబెర్ గా పోటీ చేస్తా!!! షేక్. చిన్న బాబు

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 9(పున్నమి తెలుగు దినపత్రిక ) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన పంచాయతీ ఎన్నికలతో వాతావరణం వేడెక్కింది..
  • సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబెర్ల కసరత్తు లో నాయకులు బిజీ గా వున్నారు..పామూరు మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు ఆశావహులు ఎక్కువ శాతం ఉండటంతో, పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలో అని, ఇరు పార్టీల నాయకులు తలలు పట్టుకొని కూర్చునే పరిస్థితి..
  • అన్ని వార్డు మెంబర్ లకు, స్థానిక ఓటు బలం ఉండటం తో, ఎవరికి ఇవ్వాలి అనే విషయం టీడీపీ అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి..

పామూరు, నవంబర్ 9(పున్నమి తెలుగు దినపత్రిక ) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన పంచాయతీ ఎన్నికలతో వాతావరణం వేడెక్కింది.. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబెర్ల కసరత్తు లో నాయకులు బిజీ గా వున్నారు..పామూరు మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు ఆశావహులు ఎక్కువ శాతం ఉండటంతో, పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలో అని, ఇరు పార్టీల నాయకులు తలలు పట్టుకొని కూర్చునే పరిస్థితి.. అన్ని వార్డు మెంబర్ లకు, స్థానిక ఓటు బలం ఉండటం తో, ఎవరికి ఇవ్వాలి అనే విషయం టీడీపీ అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి.. ఈ వార్డు మెంబెర్ల ఆశవహుల్లో భాగంగా స్థానిక టీడీపీ సీనియర్ కార్యకర్త, ముందునుంచి పార్టీ రాజకీయ విశ్లేషకుడు అయిన షేక్. చిన్న బాబు 14వ వార్డు మెంబర్ గా పోటీలో వున్న విషయం అందరికి తెలిసిందే.. కుటుంబ ఓటు బలం ఎక్కువగా ఉండటం,పంచాయతీ పరిధిలో పెద్దగా పరిచయాలు ఉండటం, వారి కుటుంబం లోనే 7 మంది కే. యస్. యస్. సభ్యులు మరియు 2 బూత్ ఇంచార్జి సభ్యులు ఉండటం చిన్న బాబు కు కలిసోచ్చే ప్రధాన అంశాలు..టీడీపీ పార్టీ స్థాపించిన మొదటి రోజు నుంచి ఒకే పార్టీ లో ఉండి, పార్టీని ముందుకు నడిపించిన కుటుంబం అని స్థానిక పామూరు పట్టణ ప్రజలు అభిప్రాయ పడ్డారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *