వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 8(పున్నమి తెలుగు దిన పత్రిక ) స్నేహశీలి, మృదు స్వభావి, అన్ని కులాలు, వర్గాలతో మంచితనంగా వుండే షేక్.
- బాదుల్లా పామూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుటకు అన్నివిధాలా సిద్ధంగా వున్నారని పట్టణ రాజకీయ విశ్లేషకుల సమాచారం..
- ముందు నుంచి టీడీపీ పార్టీలో క్రియాశీలపాత్ర పోషిస్తూ, పార్టీ నిర్వహించే అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని, టీడీపీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి షేక్.
పామూరు, నవంబర్ 8(పున్నమి తెలుగు దిన పత్రిక ) స్నేహశీలి, మృదు స్వభావి, అన్ని కులాలు, వర్గాలతో మంచితనంగా వుండే షేక్. బాదుల్లా పామూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుటకు అన్నివిధాలా సిద్ధంగా వున్నారని పట్టణ రాజకీయ విశ్లేషకుల సమాచారం.. ముందు నుంచి టీడీపీ పార్టీలో క్రియాశీలపాత్ర పోషిస్తూ, పార్టీ నిర్వహించే అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని, టీడీపీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి షేక్. బాదుల్లా అన్ని విధాల అర్హుడని పట్టణ ప్రజల అభిప్రాయం.. జనాభా, కులాల ప్రాతిపదిక ఆధారంగా నిర్ణయించిన చట్ట సభల రిజర్వేషన్ లో పామూరు గ్రామ మేజర్ పంచాయతీకి బి. సి. కులాల్లో ముస్లిం మైనారిటీకి కూడా ప్రాధాన్యత దక్కడం విశేషం.. బి. సి. కులాల ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ లో భాగమైన వ్యక్తిగా, మంచి మనిషి,, మృధుస్వభావి అయిన బాదుల్లా సర్పంచ్ బరిలో ఉండేందుకు అన్ని విధాల అర్హుడని పట్టణ మేజర్ ప్రజల అభిప్రాయం..