వార్త ముఖ్యాంశాలు
- పేద ప్రజలకు ఆహార పంపిణీ చేసిన మార్కాపురం దోస్తులు అడ్మిన్ రేవంత్ మార్కాపురం: సోషల్ మీడియా వేదికగా ప్రజలకు దగ్గరవుతున్న Markapur Dostulu Instagram పేజీ 5K ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా పేజీ అడ్మిన్ రేవంత్ ఆధ్వర్యంలో మార్కాపురంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా పట్టణంలోని పేద ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
- 5 వేల మంది ఫాలోవర్స్ అందించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
పేద ప్రజలకు ఆహార పంపిణీ చేసిన మార్కాపురం దోస్తులు అడ్మిన్ రేవంత్
మార్కాపురం: సోషల్ మీడియా వేదికగా ప్రజలకు దగ్గరవుతున్న Markapur Dostulu Instagram పేజీ 5K ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా పేజీ అడ్మిన్ రేవంత్ ఆధ్వర్యంలో మార్కాపురంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పేద ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 5 వేల మంది ఫాలోవర్స్ అందించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా వినోదంతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అందరి సహకారం కోరారు.
MARKAPUR DOSTULU – 5K FOLLOWERS CELEBRATION ❤️
మన మార్కాపురం – మన సేవ – మన బాధ్యత.