పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో గౌరవ గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిరిసిల్ల వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు వైద్యులు గ్రామస్తులకు కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగిల రాజు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుగ్గిళ్ళ భారత్ గౌడ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్