వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 26 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించారు.
- మొత్తం 63 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఈరోజు తొమ్మిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
- వీరిలో ఐదుగురు తెలుగుదేశం పార్టీకి, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 26 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 63 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఈరోజు తొమ్మిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో ఐదుగురు తెలుగుదేశం పార్టీకి, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. మంగళవారం (అక్టోబర్ 27) మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉందని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. గడువు ముగిసిన అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్