Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పెదకాలవలపల్లిలో టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి ముగ్గురు నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెదకాలవలపల్లిలో టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి ముగ్గురు నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • రాంబిల్లి: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పెదకాలవలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
  • టీడీపీలో కొనసాగిన పుణ్యమంతుల చిన్ననాయుడు (10వ వార్డు సభ్యుడు), పుణ్యమంతుల ప్రసాద్ (మాజీ స్కూల్‌ చైర్మన్‌), సిగిరెడ్డి సూరిబాబు (కేబుల్‌ ఆపరేటర్‌) వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.మాజీ సర్పంచ్‌ కనకారావు, తాతబాబు, ఈశ్వరరావు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
  • ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులకు వైఎస్సార్‌సీపీ నాయకులు స్వాగతం పలికారు.

రాంబిల్లి: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పెదకాలవలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీడీపీలో కొనసాగిన పుణ్యమంతుల చిన్ననాయుడు (10వ వార్డు సభ్యుడు), పుణ్యమంతుల ప్రసాద్ (మాజీ స్కూల్‌ చైర్మన్‌), సిగిరెడ్డి సూరిబాబు (కేబుల్‌ ఆపరేటర్‌) వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.మాజీ సర్పంచ్‌ కనకారావు, తాతబాబు, ఈశ్వరరావు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులకు వైఎస్సార్‌సీపీ నాయకులు స్వాగతం పలికారు. స్థానికంగా చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చేరిక చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *