Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన నామినేషన్ల దాఖలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఫీజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన నామినేషన్ల దాఖలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఫీజు

(పున్నమి ప్రతినిధి)
వేముల, అక్టోబర్ 19: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో వేముల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు అవసరమైన ధ్రువపత్రాలు, నామినేషన్ ఫీజు తదితర అంశాలపై ప్రతినిధులకు వివరంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన నామినేషన్ల దాఖలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఫీజు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన నామినేషన్ల దాఖలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఫీజు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన నామినేషన్ల దాఖలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఫీజు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *