Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కోరముట్ల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కోరముట్ల

వార్త ముఖ్యాంశాలు

  • ఓబులవారిపల్లి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
  • మండల సమావేశంలో పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఓబులవారిపల్లి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మండల సమావేశంలో పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *