కావలి శాసనసభ్యులు దగుమాటివెంకటకృష్ణారెడ్డిఆదేశానుసారం
నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సౌజన్యముతోదగదర్తి మండలం తురిమెర్ల గ్రామ పంచాయితీలో
ముఖ్యఅతిధిగాదగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి
తురిమెర్ల గ్రామములో నుడా నిధులతో 40, 00,000/-లక్షల రూపాయలతో స్మశానం వాటిక స్థలం ప్రహరీ గోడ LED లైట్లు శంకుస్థాపన కార్యక్రమములో పాల్గొనడం జరిగింది.
ఈకార్యక్రమంలో గున్నం రెడ్డి హరికిశోర్ రెడ్డి, అల్లం రాధయ్య గట్టల కొండయ్య మేకల శీనయ్య పందిళ్ల సుధాకర్ గోపాల్ చంద్ర ప్రతాప్ రాజా శర్మ సుమన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
