Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గజ్జల సాయికుమార్ నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గజ్జల సాయికుమార్ నియామకం

వార్త ముఖ్యాంశాలు

  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన: రెబ్బెన మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుల నియామకాలు చేపట్టారు.
  • ఇందులో భాగంగా నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గజ్జల సాయికుమార్‌ను నియమించారు.
  • సీనియర్ కార్యకర్తగా గుర్తించి తనకు ఈ బాధ్యత అప్పగించిన జిల్లా, మండల కమిటీలకు గజ్జల సాయికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన: రెబ్బెన మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గజ్జల సాయికుమార్‌ను నియమించారు. సీనియర్ కార్యకర్తగా గుర్తించి తనకు ఈ బాధ్యత అప్పగించిన జిల్లా, మండల కమిటీలకు గజ్జల సాయికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *